అవ్వ !అవ్వ !,బరితెగించిన భార్యలు భార్యాభర్తలు అయ్యారట !!!

                                                                 
         

ఎవరూ లేకపోతే అక్కమొగుడే దిక్కు , అనేది పాత సామెత . మనసుంటే చాలు తోటి మహిళ అయినా O.K అనేది నేటి సామెత. సదరు సామెతను అక్షరాలా నిజం చేశారు రాజస్థాన్ కు చెందిన ఈ ఇద్దరు మహిళలు. వారి కదా కమామిషు ఏమిటంటే,

  25 ఏండ్ల సానియా , 22 ఏండ్ల మమతా రాజస్థాన్ లోని శివ దాసపూర్ లో అద్దెఇండ్లల్లో పక్క పక్కన ఉండే ఇల్లాళ్లు . వారి భర్తలు కుటుంబం కోసం అని వేరే ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడు ఇండ్లకు వచ్చి పోతుంటారు ఆట. అలా భర్తలు దూరంగా ఉండటం వలన వీరిద్దరూ రోజు తమ ఇంటి విషయాలు ఒకరి కొకరు చెప్పుకుంటూ మంచి స్నేహితులు అయ్యారు.  అలా 6 నెలలు గడిచే సరికి వారిలోని స్నేహం వికృత రూపం దాల్చటం మొదలు పెట్టింది.

   రోజూ లో ఎక్కువ భాగం కలసి ఉంటున్న ఈ భార్యలు లో ఒకరు అంటే మరొకరికి ఆకర్షణ కలిగి చివరకు అది బలపడి సానియా ప్రియుడిగా మారితే , మమతా  ప్రియురాలి గా మారి అంతిమంగా ఇద్దరు లెస్బియన్ లుగా మారిపోయారు. అక్కడితో వారిద్దరూ ఆగిపోతే వారి వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసేది కాదు . కానీ వారి ప్రేమ వెర్రి ప్రేమగా మారి చివరకు వారిద్దరూ , తమ మొగుళ్ళకు కానీ ఇతర బందువులకు కానీ తెలియకుండా మొగుడు పెళ్ళాలు కావాలనుకున్నారు

  ఈ సంవత్సరం జనవరిలో సానియా మమతలు వివాహం చేసుకున్నారు. సానియా మమతా మెడలో మూడు ముళ్ళు వేసి తన ముచ్చట తీర్చుకుంది . ఈ విచిత్ర వివాహ సందర్భంగా సానియా మమతకు నగలు , డబ్బు, బట్టలు ఇలా అనేక కానుకలు కూడా ఇచ్చ్చిందట. ఆ తర్వాత వారు జామ్ జామ్ అని రేయి పగలు తెలియకుండా సంసారం చేయడం మొదలు ఎట్టారు . ఇలా 6 నెలలు గడిచే సరికి ఒకరి మీద మరొకరికి మొహం మొత్తింది కాబోలు ఇద్దరి మధ్య కీచులాటలు మొదలు అయ్యాయి.

 తన మహిళా  ప్రియురాలికి సానియా అప్పుడప్పుడు డబ్బు ఇచ్చ్చిందట. కీచులాటలు మొదలు అయ్యాక తన డబ్బు తనకి తిరిగి ఇచ్చి వేయమని సానియా మమతను డిమాండ్ చేయడం మొదలు పెట్టడం తో మమతా కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. కానీ సానియా మమతను బాగా ఒత్తిడి చేస్తుంటే , డబ్బులిస్తా రా అని సానియాను తన ఇంటికి ఆహ్వానించిన మమత, సానియా మీద తన పుట్టింటి వారితో దాడి చేయించడం తో వారిద్దరి మధ్య ఉన్న అసహజ సంబంధం వెలుగులోకి వచ్చింది .

   ఇటు సానియా మమత మీద పోలీస్ కేసు పెట్టింది . అటు మమతా కూడా "మన పెండ్లి సందర్భంగా నీకు నేను కట్నం ఇచ్చాను . దానిని నాకు వాపస్ ఇవ్వు " అని లాయర్ నోటిస్ ఇచ్చిమ్ది ఆట. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారే కాకుండా పోలీస్ వారుకూడా నోరెళ్లబెట్టారట. ఇలాంటి భార్యలు ఉన్న మొగుళ్ళు అలా దేశాంతారాలలో చేసే వ్యాపారాలు బదులు , స్థానికంగా ఏదో పని పాటా చేసుకుంటూ ఇంట్లోనే  ఉంటే ఇలాంటి విపరీత పనులు చేయడానికి భార్యలకు అవకాశం ఉండేది కాదుగా అని అమ్మలక్కలు అనుకోవడం మొదలు పెట్టారట .

             న  స్త్రీ స్వాతంత్య్రమర్హతి అని బహుశా ఇలాంటి వారిని చూసే ఆ నాటి పెద్దలు అన్నట్లు ఉంది.


                  SOURCE:-    http://beingindian.com/bi-viral/women-married-each-other/


Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.