పురాణాలు "హంబగ్" అనే వారు, మొన్న కేదార్ నాద్లో జరిగిన "గంగావతరణం" గూర్చి ఏమంటారు?




                        మన పురాణాగాదలను  "పుక్కిట పురాణాలుగా కొట్టి పారేసే  సో కాల్డ్ విదేశి బావజాల అభిమానులకు ఇది ఒక చెంపపెట్టు ఉదాహరణ కాగలదు. సాక్షాత్తు కేదారనాదుని సాక్షిగా జరిగిన ఒక మహ విలయం సామాన్యమైనది కాదని, అది మన పూర్వికులు పురాణాలలో చెప్పిన ’గంగావతరణం"లాంటిది  అని తెలియవస్తుంది.మన పురాణాల ప్రకారం  టూకీగా గంగ భువికి ఏతెంచిన విదమిది.

  పూర్వం బగీరదుడు,తన వంశీయులకు సద్గతి కలిగించడానికి పైన ( దేవ లోకంలో) ఉన్న గంగను బూమి మీదకు తీసుకు రావడానికి కటొర తప్పస్సు చేస్తాడు. దానికి మెచ్చిన గంగ తాను భూమి మిదకు రావడానికి అబ్యంతరమ్ లేదని, అయితే  బూమి మీదకు వచ్చే క్రమంలో తనను తట్టుకునే శక్తి భూమికి లేదని ఆ శక్తి ఒక్క ముక్కంటికి మాత్రమే ఉందని, కాబట్టి ఆ మహా దేవుడు అంగీకరిస్తే తాను బువి మీదకు రావడానికి అబ్యంతరం లేదని తెలుపగా, మహా బక్తుడైన బగీరదుడు పట్టుదలతో, శివుని గూర్చి తపంబొనరించి, ఆ జడదారిని మెప్పించి ఆయన సమ్మతి గంగకు తెలియ చేయగా, ఆ గంగ ఉత్తుంగ తరంగిణిఅయి దివి నుండి బువికి దూకుతుంటే అందరూ బయ విహల్వులై చూస్తుండగా, ఆ పరమశివుడు తన జటలను పైకి లేపి, దానిలో ఆ గంగను బందించగా, తిరిగి బగీర
దుని ప్రార్దనతో జటనుండి విడుదల చేయగా శాంత గంగ గా మారి,  బగీరదుదుని వెంట నడచి పాతాలానికి వెల్ళి అక్కడి వారిని పునీతులను చేస్తుంది.

  నేను ఇదివరకి టపాలలో చెప్పిణట్లు మన పురాణా గాదలన్ని, ప్రతీకాత్మ మయినవి. కాబట్టి వాటిని ఆ ద్రుష్టితోనే చూస్తే తప్ప విషయం అవగతం కాదు. దివి నుండి గంగ రావడం ఏమిటి? ఈ బూమి మీదనే గంగా నది పుట్టుక ఉంటే అని నవ్వుకునే వారు, ఒక్కసారి మొన్న కేదార్ నాద్లో ఏం జరిగిందో తెలుసుకోండి. ఇది మా లాంటి మత వాదులు చెపుతున్న మాట కాదు. శాస్త్రీయ నిపుణులు ఊహించి చెప్పిన మాట. దానిని వీడీయో రూపంలో కూడ ప్రచురించారు. దానిని మన బ్లాగ్మిత్రులు కొందరు తమ బ్లాగులలో ప్రచురించాడం జరిగింది.

   సదరు బ్లాగ్మిత్రుల ప్రకారం "మేఘ ప్రళయం ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో నీటిని పొదువుకున్న మందాకిని( గంగా నది కి ఉపనది),ఎత్తైన శిఖరాలనుండి ప్రవహించడం వలన,బారీ జల
శక్తిని(Hydro Power) సంతరించుకుంది. ఆ శక్తి తనకు అడ్డు వచ్చిన గ్రామాలను తుడిచి పెడుతూ,కేదార్నాద్ ను అన్ని వైపుల నుండి చుట్టు ముట్టి ముంచేసిందని ఆ వీడియో వివరిస్తుంది". కాబట్టి మొన్న గంగా నది , ఉపనదులు అన్ని ఒక్క సారిగా విరుచుకు పడటానికి కారణం పై నుండి వచ్చిన జల శక్తే కాని బూమి మీద పుట్టినది కాదు అని నిపుణులు తేల్చారు. ఆ దెబ్బకు మానవ ఆవాస ప్రాంతాలు దెబ్బ తినగా స్పాట్ లో ఉన్న "కేదార నాదుని ఆలయం" చెక్కు చెదరలేదు!ఈ ద్రుష్టాంతం పురాణా "గంగావతరణం" గాదాని తలపింప చేయటం లేదా!? కేదారనాదుడు ఉన్న ఆ గిరి శిఖరాలే ఆయన జటలు!పై నుండి మేఘప్రళయం ద్వారా సంతరించుకున్న "జల శక్తే " గంగమ్మా తల్లి. ఆ గిరులలో ఇంకిన జలం తిరిగి గంగోత్రి వద్ద భూమి పైకి రావడమే పరమ శివుని జటనుండి విదుదలై, మానవ కళ్యాణం కోసం భూమి మీదకు ప్రవహిస్తున్న గంగా నిజంగా మన పూజ్య నదీమ తల్లి. అలా ఆమేను హిందువులు పూజిస్తూ ఆ తల్లి ప్రవహిమ్చిన ప్రాంతమ్ అంటా పుణ్య భూమిగా, దేవ భూమిగా కొలుస్తూ, అంతులేని ఆద్యాత్మిక ఆనందం అనుబవిస్తున్న భారతియులు ఎంతటి దన్యులు!.

   నిపుణుల వీడీయో కోసం ఈ బ్లాగ్ మిత్రుల లింక్ ని చూడగలరు.  http://teluguvartalu.com/2013/06/29/%E0%B0%95%E0%B1%87%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A7%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%8F%E0%B0%82-%E0%B0%9C%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6/#comment-6574     ( తెలుగు వార్తలు.కాం వారి సౌజన్యంతో ).   

                                    (Republished post. OPD:30/6/2013)
   

Comments

  1. Dear sir I'm very fortunate to read the above story and feel enlightened by your research work.Thank you.

    ReplyDelete
    Replies
    1. Thanks for your comment Narayana garu.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం