అత్యుత్సాహ D.E.O ఆకస్మిక తనికీ కి వెళితే , రిటైర్డ్ టిచర్ కి షో కాస్ నోటిస్ వెళ్లిందట !
ప్రబుత్వ అధికారుల లీలలకు జార్ఖండ్ రాష్ట్రం ఏమి తక్కువ తినలేదు అనే సంఘటన ఒకటి ఇటివల జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా అనే జిల్లాలో జరిగిoది . దుమ్కా జిల్లా విద్యాశాఖాది గారికి తన ఏలుబడి నిర్వహణలో ఉన్న ఒక స్కూల్ ని ఆకస్మిక తనికీ చేయాలని అనిపించిందట . అంతే !ఎవ్వరికి చెప్పా పెట్టకుండా సదరు స్కూల్ తనిఖి కి వెళ్లారట ! అయితే అక్కడ పిల్లలే కాని స్కూల్ టీచర్లు కనిపించలేదట . దానితో అగ్గి మిద గుగ్గిలమైన D.E.O గారు స్కూల్ రిజిస్టర్ ని తెప్పించుకుని అందులో ఉన్న ఇద్దరు టిచర్ ల వేతనాలు కు కోత విదిమ్చడమే కాకుండా , వారిద్దరిని గైర్హాజరు కారణంగా ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ షో కాస్ నోటిసులు వారిద్ద్దరి ఇళ్ళకు పంపించాడు అట ! అంతే కాకుండా వారిద్దరిపై విచారణ జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని తన క్రింది అధికారికి హుకుం జారి చేసి వెళ్ళాడట . అయితే సదరు షో కాజ్ నోటిసులు అందుకున్న ఇద్దరు టీచర్లు అవి చూసి నిర్ఘాంత పోయారట . కారణం వారు అ స్కూల్ ని వదిలి పెట్టి 8 సంవత్సరాలు అయిందట ! అందులో ఒకరు ఉన్నత విద్యార్హత మిద స