Posts

Showing posts with the label S S M

సిగ్గు లేని పెండ్లికి చీర కట్టుడు ఎందుకు ? మతి లేని వారికి "మగతనం" ఎందుకు?!!!

Image
                                                                            మొన్నీ మద్య అమెరికాలోని కాలి పోర్నియాలో ఒక జంటకు పెండ్లి లాంటి తంతు ఒకటి జరిగింది. ఇక్కడ పెండ్లి లాంటి తంతు అని ఎందుకు అంటున్నాను అంటె , అందులోని వ్యక్తుల హావబావాలు ,వేషాలు , పెండ్లి వేదిక, పురోహితుడు, కార్యక్రమం  అన్నీ అచ్చంగా  పెండ్లి కార్యక్రమం లాగే అనిపించినా , అందులో అసలు వదూవరులకు కావాల్సిన లక్షణాలు లేవు. అందులో ఇద్దరూ పురుషులే . పేర్లు సందీప్ , కార్తీక్ అట. వారిద్దరూ ఒక డేటింగ్ సైట్ లో కలుసుకున్నారట . ఆ సైట్ లో పురుషులు , స్త్రీల కోసం చూస్తుంటె , వీరి మానసిక సమస్యల వల్ల , వీరు పురుషుల కోసం వెతుక లాడడం మొదలు ఎట్టారట . చివరకు వీరి చూపులు కలుసుకున్నాయి . ఆ తర్వాత పెదవులు కలుసుకున్నాయి . ఆ పై ప్రకృతికి విరుద్దంగా కలవకూడనివి అన్ని కలిసి , వీరి బందం నాగార్జున సిమెంట్ లాగా దృడంగా మారింది అట . ...