విచారణ కు కలత చెంది ప్రాణ త్యాగం చేస్తామనడం" ఆస్రాం బాపు" గారికి తగని మాట!.
ఈ దేశం లో ఆశ్రమాదిపతుల మీడ, హిందూ అద్యాత్మిక వాదుల మీద తప్పుడు కేసులు పెట్టడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. అసలు కేసులు పెట్టబడి,విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న వారు కూడా నిజమైన నేరస్తులు కారని, తప్పుడు కేసులు పెట్టడం అనేది ఈ దేశం లో సర్వ సాదార్ణమని, ఈ విషయం లో సుప్రీం కోర్టు వారికి కూడా ఏమి తెలియదని భారత రాజకీయ పక్షాలు తేల్చేసాయి.దీని కోసం ఇటీవలి సుప్రీం కోర్టు వారి తీర్పు అదే, జైల్లో ఉన్న రాజకీయ నాయకులను చట్ట సభలకు పోటి చేయ్యడానికి అనర్హులని ఇచ్చిన తీర్పును అధిగమించాడానికి చట్ట సవరణలకు ఏక కంఠం తో అంగీకారం తెలిపారు అంటే ఈ దేశం లో పోలిసులు పెట్టే కేసులు మీద వారికెంత నమ్మ...