Posts

Showing posts with the label augusta west land scam.

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

Image
                                                                                             మొన్ననే రాజ్య సభ సబ్యుడిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది డాక్టర్  సుబ్రహ్మణ్య స్వామీ రాజ్య సభలో అడుగు పెట్టి పెట్టగానే ఎత్తుకున్న అంశం "అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం " వ్యవహరం . దీని నేపద్యం ఏమిటంటె ,రాష్ట్రపతి తదితర ప్రముఖులు వినియోగించుకోవటానికి వీలుగా 12 హెలికాప్టర్లను కొనుగోలు చెయ్యటానికి 2010 లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వం లోని యూ.పి. ప్రబుత్వం నిర్ణయించింది. రూ 3600 కోట్ల విలువైన ఈ ఒప్పందం దక్కించుకోవటం కోసం ఆగస్ట వెస్ట్ల్యాండ్ అనే ఇటలీ కంపెని దాదాపు 360 కోట్లు కాంగ్రెస్ నేతలకు అందచేసిందన్న ఆరోపణలు వచ్చాయి.             అగస్టా వెస్ట్ ల్యాండ్ అధిపతి అక్రమాలకూ పాల్పడడం నిజమేనని ఇటలీలోని హైకోర్టు ఇటివలే నిర్దారించింది. ఈ వ్యవహార...