మగవాళ్ళ మీద మోజు పడటమనేది, ఈ సిగ్గు లేని C.E.O కి దేవుడిచ్చిన వరం అట !!!!
పైన పొటొలొ ఉన్న వ్యక్తీ పేరు "టిమోతి డొనాల్డ్ కుక్ ఉరప్ " టిం కుక్" ". ఘనత వహించిన ఆపిల్ కంపెని కి C.E.O .ఆదాయం మిలియన్ల డాలర్లలో . ఈయన గారి పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలిసిందేమి లేదు అనడం కంటె చెప్పుకో తగ్గ స్తాయిలో అతని కుటుంభ జీవితం లేదు అనవచ్చేమో?. అతనికేదో అంతు చిక్కని నరాల వ్యాది సోకి బ్రెయిన్ , స్పైనల్ కార్డు దెబ్బ తిన్నటు చెపుతారు . అది నిజం అని...