" స్త్రీ స్వెచ్చ"తొ మొదలై ,18 నెలల కాలంలో 2,00,000 పైగా వీక్షణములు పొందిన "మనవు "!
మీ, మా బ్లాగు అయిన "మనవు" మొదలెట్టి నేటికి 18 నెలల 13 రోజులు అయింది .ఈ బ్లాగు మొదలెట్టిన నాడు "సూర్య సావర్ణిక " అనే పేరుతొ మొదలెట్టిన నాకు , మద్యలో ఎందుకో అసలు పేరుతోనే టపాలు రాస్తే వీ మంచిదనిపించి అలాగే చేస్తున్నాను . నా మొదటి టపా (టైటిల్ కాకుండా ), పేరు "స్త్రీ స్వీచ్చ ". దీనికి అజ్ఞాత వ్యక్తీ గారెవరో "కాయ " అనే పేరుతొ స్పందన తెలిపిన తోలి కామెంటర్ . తోలి చూపు , తొలివలపు అనేవి ఎప్పటికి గుర్తున్నట్లే ఈ తోలి పోస్ట్ , త...