Posts

Showing posts with the label 43

"మను ధర్మం " లేని దేశం లో 43,200 సార్లు రేప్ కు గురి అయిన "మహిళా లాయర్ "!!!?

Image
                                                                                                                 భారతదేశం లో  స్త్రీలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు  తక్కువని , అదే అభివృద్ధి చెందిన ఆదునిక దేశాలలో అయితే స్త్రీలను పూలలో పెట్టి పూజిస్తారని, స్త్రీలు  కారు ఎక్కుతుంటె పురుషులు డోర్ తీసి వినయంగా నిలబడతారని,  దేనికైనా లేడిస్ పస్ట్ అంటూ స్త్రీలకు అత్యంత ప్రాదాన్యత ఇస్తారని , కొంతమంది విదేశి వ్యామోహపరులు చెపుతుంటే , నిజమే కాబోలు, మనం ఆ దేశాలలో పుట్టకుండా ,భారతదేశం లో ఎందుకు పుట్టామా ? అని మదనపడే వారికి షాకింగ్ న్యూస్ ఇది.                  ఆధునిక సంస్క్రుతి వెల్లివిరిసే మెక్సికో నగరం ఒక లాయరమ్మ కన్నీటి ...