Posts

Showing posts with the label trail room

పురుషులు బట్టలు మార్చుకునే ట్రయిల్ రూం లో "రహస్య కెమేరాలు " ఎందుకు పెట్టరు ?

Image
                                                                                                  స్త్రీ పురుషులు సమానం! సమానం! సమానం ! అని,గొంతులు చించుకు అరస్తూ ,  వాస్తవ పరిస్తితులు గమనించకుండా , సమాజం లోని కొంతమంది "మగ వాళ్ళ బుద్ది " మారక ముందే , తమ వేష దారణ ,సాంప్రదాయ జీవన శైలి  మార్చుకున్న   ఆధునిక యువతీ యువకులారా నా ప్రశ్న కు బదులు ఇవ్వండి .  స్త్రీ పురుషులు సమానమే అయితే  వస్త్ర దుకాణాల్లో బట్టలు మార్చుకునే "ట్రయిల్ రూం" లలో రహస్య కెమెరాలు స్త్రీల గదుల్లోనే ఎందుకు ఉంటున్నాయి ? పురుషుల గదుల్లో ఎందుకు కనపడటం లేదు? స్త్రీల శరీరానికి ఉన్న కమర్షియల్ విలువ పురుషుల శరీరాలకు ఎందుకు లేదు? స్త్రీ పురుషులు వస్త్ర దారణ విషయంలోనే  సమానం కానప్పుడు , నా ఇష్టం వచ్చిన విదంగా అ...