Posts

Showing posts with the label బౌతిక వాదుల ఆగడాలను

బౌతిక వాదుల ఆగడాలను అరికట్టిన హైకోర్టు!

 శాస్త్ర  పరంగా ఆలొచించి అడుగు ముందుకు వెయ్యాలంటే  సామాన్యులకే కాదు, మాన్యులకు అది సాద్యపడక పోవచ్చు. ఇదే సూత్రం ఉబ్బస వ్యాదిగ్ర్స్తుల విషయంలోను వర్తిస్తుంది.  బత్తిన సోదరులు ఇస్తున్న చేప ప్రసాదానికి దేశ నలుమూలల నుంది వస్తున్న ఆ ప్రజలను చూస్తే మనసున్న వారెవ్వరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. ఆస్మాకు మందు లేదని చెప్పి చేతులు దులుపుకోవటం విజ్ణాన వంతుల లక్షణం కాదు. ఇంతవరకు ఆ జబ్బు ఎందుకు వస్తుందో ,ఎలా వస్తుందో పరిశోదించి దానికి తగిన నివారణొపాయాలు కనుగొంటే ప్రజలు ఇలా తొక్కిసలాడి చెప ప్రసాదానికి దేబిరించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఉబ్బస సమయంలొ వారు పడే నరక యాతనే వారిని అన్ని మైళ్లు శ్రమకోర్చి వచ్చేలా చేస్తుండవచ్చు. పోనీ అది ఒక సైకాలాజికల్ సమస్యా కదా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఉబ్బసానికి మందు లేదు మీ చావు మీరు చావండి అని చెప్పే నిజ వాదులుకన్నా, మీరు ఇ మందుతొ సంవత్సరం అంతా హాయిగా ఉంటారు అని చెప్పి హాని లేని ది  మింగించ నమ్మక్కం కలిగించే వాడే నిజమైన   మానసిక వైద్యుడు.     నిన్న సాయంత్రం హైద్రాబాదులొ ద్రగ్  కంట్రోల్ అదికారులు అన...