Posts

Showing posts with the label ఏడుపు గొట్టు పెండ్లి

ఏడుపు గొట్టు పెండ్లి అంటే తెలుసా? తెలియకపోతే చూడండి !

Image
                                                                                               ఎవరైనా ఏదైనా పనిని తన ఇష్టం లేకుండా చేస్తుంటే " వాడి పద్దతి చూస్తుంటే ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుంది "అని అంటున్టాము . ఆ  ఇష్టం లేని ఏడుపు గొట్టు పెండ్లి అనేది ఎలా ఉంటుందో ఈ క్రింది పెండ్లి విడియోలోని పెండ్లి కొడుకును చూస్తె తెలుస్తుoది.                                                                                                 Link:          https://youtu.be/XWmqMjLpZv8                               పై వీడియో కర్ణాటక లో జరిగిన ఒక బలవంతపు పెండ్లికి సంబందించింది . మొదటగా చూసిన వారెవరికైనా పెండ్లి కొడుకు ని చూస్తె నవ్వు వస్తుoది . కాని అతని ఏడుపు వెనుక ఉన్న పోలిస్ వారి దాష్టికం గురించి తెలుసుకుంటే బారత దేశంలో బలవంతపు పెండ్లిళ్ళు కు స్త్రీలే కాదు , పురుషులు కూడా ఎలా బలి అవుతున్నారో తెలుసుకొవచ్చు . విదియోలోని అమ్మాయి అబ్బాయి ప్రెమించుకున్నారట . కాని అ అమ్మాయి గురించి అతనికి ఏమి తెలిసిందో ఏమో , ఆ  అబ్బాయి ఊరు వదలి పారిపోయాడట . నాలుగేండ్లు తర్వాత అ ఊరికి వస