Posts

Showing posts with the label జన విజ్ఞానం

, అందాల "హన్సిక" కు 'అదరామృత అనందo' ని దూరం చేసిన 'జన విజ్ఞానం' ?!!!

Image
                                                                                  మనిషికి ఎల్ల వేళలా ,అన్ని విషయం లలోను శాస్త్రీయ విజ్ఞానం కావాలి ,శాస్త్రీయ విజ్ఞానం కావాలి అని ఊక దంపుడు ఉపన్యాసాలతో ఉదరగొడుతున్న విజ్ఞాన వాదులుకు , సామాన్యులకు  అన్నివిషయాలలో శాస్త్రీయ విజ్ఞానం ఉండటం సరి కాదు అని తెలియ చెప్పే ఉదంతం ఇది  , శాస్త్రీయ విజ్ఞానం వలన సామాన్యుడు ఎలాంటి జీవన అనందం కోల్పోతున్నారో ,అందాల నటి హన్సిక స్టేట్మెంట్ తెలియ చెస్తుంది .  స్త్రీ పురుషుల మద్య ప్రేమ గాడతను తెలియ చేసే ప్రక్రియ 'అదరామృత గ్రోలన '. దానినే ఇంగ్లీష్ లో లిప్ లాక్ అంటారు .స్త్రీ పురుషులు ఒకరి  పెదవులతో మరొకరి  పెదవులు కలిపి ఎదుటి వారి ఎంగిలిని అస్వాదిస్తున్నప్పటికి దానిని సాంప్రదాయ వాదం  అమృతం అంది  తప్పా ,విజ్ఞాన వాదం లాగా 'చీ ఎంగిలి 'అన లేదు .అ ఎంగిలి...