Posts

Showing posts with the label మందుమతి

పుల్ గా మందు కొట్టి కారు నడిపే స్వేచ్చ మగాళ్ళ కేనా ? మాకు లేదా ? అంటున్న మై ఛాయిస్ మహిళ !

Image
                                                                              నిన్న హైదరాబాద్ లోని పిల్మ్ నగర్ లో పోలిసులు.  డ్రంక్ అండ్ డ్రైవ్(మందు కొట్టి తోలు )  కేసులో 13 మంది  కారు చోదకుల మీద కేసులు పెట్టారట . అంటే ఆ 13 మంది మందు కొట్టి కారును నడుపుతున్న వారే ! కాని ABN ఆంద్రజ్యోతి మీడియా వారికి మాత్రం 12 మంది మంచి వారుగాను , ఒక్క అమ్మాయి మాత్రం బహు చెడ్డదిగాను అనిపించినట్లుంది . కెమేరా మొత్తం ఆమె మీదే పోకస్ చేసి చిత్రికరించడమే కాకుండా 'తాగుబోతు మహిళను అదుపులోకి తీసుకున్న పోలిసులు " అనే శిర్షిక తో యూ టూబ్ లో పెట్టీశారు . ఎంత అన్యాయం!            బహూశా ఆ అమ్మాయి పోలిస్ వారి కేసుకు సహకరించి ఉండకపోవచ్చు . అలాగే మీడియా వాళ్ళని బండ బూతులు తిట్టి ఉండవచ్చు . అంత మాత్రం చేత కెమేరా మొత్తం ఆమె గారి మీదే పోకస్ చేసి నానా యాగీ చేస్తారా ? ఎంత అన్య...