నోటి దూల డైలాగే మూతిమీద కొట్టింది ! ఫస్ట్ క్లాస్ లో పాసయిన వారే "పద్మశ్రీ " ని ఉపయోగించోదన్నారు !
అయన గారొక డైలాగ్ కింగ్ . తన సినిమాలు బాగా ఆడాలని అడ్డమైన డైలాగ్లు అన్ని తన సినిమాలో చొప్పించి అందరిని అవమాన పరుస్తూ ఉంటాడు . అదేమని అడిగినవారిని తన వాళ్ళను ఉసికొల్పి బాదిస్తాడు . అందుకే ఎవరికీ జరగని ఘోర అవమానం జాతీయ స్తాయిలో ఇతనికి జరిగిoది . అందరూ చేసే పనినే ఈయన చేసినప్పటికీ ఇతనికే శిక్ష ఎందుకు అంటే కేవలం అతని నోటి దూల మాత్రమె అని చెప్పక తప్పదు. సాదారణంగా సినిమా నటులు తమకు గల "పద్మశ్రీ " బిరుదును సినిమా టైటిల్స్ లో వేసుకుంటుoటారు . తమ పేరు ముందు అలా తమ బిరుదులూ పెట్టమని నటులు ప్రత్యేకంగా చెప్పకపోయినా , నిర్మాతలు అలా టైటిల్స్ వేయడం సాంప్రదాయంగా వస్తున్నదే !అయితే ఇలా జాతీయ అవార్డులను కమర్షియల్ గా వాడుకోవడం కేంద్ర ప్రబుత్వ మా...