ఇక నుండి డిల్లీ ముఖ చిత్రం "రేపిస్ట్ రాజా,రివాల్వర్ రాణి"యేనా?
మొన్న డిల్లీ గాంగ్ రేప్ ఘటన తర్వాత డిల్లీ అమ్మయలకి డిల్లీ పోలిసుల శక్తి సామార్ద్యాలు మీద నమ్మక్కం కుదిరినట్టుంది, గన్ షాట్ గా పొలిసులు తమను రక్షించ లేరని. అంతే పోలో మని వరసగా మూడు వందలకు పైగా అమ్మాయిలు తమకు అత్మ రక్షణార్థం పిస్టల్ లైసెన్సె లు ఇమ్మని అర్జిలు పెట్టేసుకున్నారట! పొలిస్ వారెమో ఏమి చెయ్యాల అని అలోచిస్తున్నారట.అదీ సంగతి. మన దేశం లో గన్ కల్చర్ పెరగడానికి ఈ విదంగా మగవారె కారణం అవుతున్నారు. లైంగిక దాడులు తక్షణం నిషేదించడమె కాదు, మేమున్నాం మీకేమి భయం లేదు అని ఆడపిల్...