హిందూ దేవుళ్లని రోడ్ల మీద పరిగెత్తిస్తున్న, ఈ జంబ లకిడి పంబలు హిందువులా?
నిన్న ఒక నటుడి ఇంటి ముందు కోంత మంది బ్రాహ్మణులు,ఆందోళన చెయ్యడానికి వెళిటే సదరు నటుడి కొడుకు, యువ హేరో ఆ భ్రాహ్మణులను తమ కిరాయి గుండాల చేత బాగ చితకొట్టించి, ఇంకొక సారి ఇంటి దగ్గర కొస్తే హైదరాబాదులో తిరగలేరు ఖబాడ్దార్ అని వార్ణిఇంగులు ఇచ్చినట్టు టి.వి.లు ప్రత్యక్ష ప్రాసారాల ద్వారా చూపించాయి.ఈ ఘటన కి మూల కారణం ఇటివల సదరు యువ నటుడు సినిమాలో బ్రాహ్మాణులను కించ పరుస్తు, కొన్ని అబ్యంతరకర సీన్లున్నాయని వాటిని తొలగించాలని బ్రాహ్మణుల ఆందోళన చేస్టే,సదరు యువ నటుడు తంద్రి పెద్ద నటుడు వారిని కిరాయి వారుగా అభ్హివర్ణించడమే కాక, తనను ప్రాదేయ పడితే డబ్బులు దానం చేస్తా అన్నాడట. అదేమని అడగానికి వెళ్ళిన్న వారిని డబ్బులు బదుల...