ఆంద్రా అసెంబ్లీని అల్లల్లాడిస్తున్న జజ్.. జజా ... రోజా ! జజ్ .. జజా రోజా !!
YSR పార్టిలో జగన్ గారి తర్వాత స్తానం వారి అమ్మ గారైన విజయలక్ష్మి గారో లేక సోదరి షర్మిల గారో ఆక్రమిస్తారు అని అందరూ అనుకున్నారు. జగన్ గారు కూడా ఇదివరలో తను జైలులో ఉన్న సమయాల్లో కూడా , తన పార్టిలో అనుభవజ్ఞులు అయిన నాయకులు ఉన్నప్పటికి , పార్టి బాద్యతలు తన తల్లి , చెల్లికే అప్ప చెప్ప్పారు. కాని వారివురు పార్టిని జగన్ గారంతా సమర్దంగా నడపలెరేమో అనిపిస్తుంది. ఆయనకు అంతో ఇంతో అధికార పక్షాన్ని ఎదుర్కొనడం లో సహకరిస్తుంది ఎవరంటే హావబావ జబర్దస్త్ నటిమణి శ్రీమతి రోజాగారే అని చెప్పవచ్చు . అసెంబ...