Posts

Showing posts with the label my choice

గోకుడుకు మందు ఇస్తా రమ్మని , 15 యేండ్ల విద్యార్థిని గోకడం మొదలెట్టిన 35 యేండ్ల గిరిజా !!?

Image
                                                                                       మనం ఇంతవరకు పేపర్లలో , మీడియాల్లో , కొంత మంది మగవాళ్ళు  తమ కామ వికారాలు కు, తమ కంటే చిన్న వారు , తమ కూతుళ్ళ వయసున్న  ఆడపిల్లల ను ఎలా బలి చేస్తున్నారో తెలియచేసే ఉదంతాలే తరచుగా చూస్తుంటాం. కొంతమంది అంటే 20 యేండ్ల కుర్ర వాడి  నుండి 60 యేండ్ల వృద్ధ ముసలి వారి  వరకు తమ  "మగబుద్ధి " ని చూపడం లో అతీతులు కారని, తరచూ ఎక్కడో ఒక చోట   జరుగుతున్న  సంఘటనలు తెలియ చేస్తున్నాయి .                      అయితే ఈ  విషయం లో ,  తమ లైంగిక వికారాలు కు మైనర్లను వాడుకోవడం లో మాములు వ్యక్తులే కాదు , పదిమందికి ఆదర్శంగా ఉంది బావి పౌరులను  తీర్చి దిద్దడాల్సిన ఉపాధ్...

ఇంద్రాణి లాంటి ఇల్లాళ్ళు అయినా, నాగపూర్ లోని నవ్య వెలయాళ్ళు అయినా , "మై చాయిస్ " విష సంస్కృతీ పుత్రికలే.

Image
                                                                                                                                                            గత వారం రోజులుగా భారతావనిని నిశ్చేష్టకు గురి చేసిన ఇంతి ఇంద్రాణి ఉదంతం ఒక గొప్ప సెక్స్ , క్రైమ్ , దిల్లర్  సినిమాను మించి పోయింది. ఈమె గారి ఉదంతం ని సినిమాగా తీసి జనాల మీదకు వదిలితే , వచ్చే కలెక్షన్ లు "బాహుబలి " ని మించిపోవడం ఖాయం. దీని గురించి తెలుసుకోవాలంటే , వెనుకటి టపాను చూడండి .                                           ...

మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!

Image
                                                                               మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!  ఈ స్లోగన్ మొన్న డిల్లీ  రేప్ ఘటన కు నిరసనగా గళమెత్తిన వేలాది మంది ఆడపిల్లల అభిప్రాయం. వారు ఈ స్లోగన్ ని ప్రత్యెకంగా ప్లకార్డుల మీద ప్రదర్శిస్తూ తమ నిరసనను జాతికి తెలియ చేసారు. నిజమే కట్టు బొట్టు విషయం లో స్త్రీలకు స్వేచ్చ ఉంది. కాని ప్రాశ్చాత్య నాగరికత మోజులో కొంత విబ్బిన్న దోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పాత మద్య సంది దశలో ఉన్నాం. మన ఇండ్లల్లో స్త్రీలు మన పిల్లల్ని ఎలా డ్రెస్ చేసుకోవాలో ...

ఇద్దరు మొగుళ్ళని వదిలేసి , 14 యేండ్లు" మై చాయిస్ మహిళ " గా తిరిగిన ఇంద్రాణి , కన్నకూతురిని పరువు కోసం హత్య చేసిందా?

Image
                                                                                                                ఆమె పేరు ఇంద్రాణి ముఖర్జీయ . ముఖర్జీయా అనే ఇంటి పేరు ఆమెకు అధికారికంగా 3 వ  మొగుడైన పీటర్ ముకర్జియా వలన ప్రాప్తించిన ఘనత. సదరు పీటర్ ముఖర్జీయా టీవీ  రంగం లో గొప్ప పేరున్న స్టార్  టీవీ మాజీ సీఈఓ గారు. ఆయనకు ఈవిడ గారు అధికారిక  రెండవ బార్య. పీటర్ గారు జన్మతః ఇంగ్లాండ్ కు చెందిన వారు. ఆయనకు మొదటి బార్య వలన  ఇద్దరు కుమారులు . అందులో రెండవ కొడుకు తల్లితో కలసి డెహ్రాడున్ లో ఉంటున్నాడు అట. అతనికి పిన్ని అయిన ఇంద్రాణి కూతురితో లవ్ ఎఫైర్ ఉంది. ఇద్దరూ పెండ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారని సాక్షాత్తు పీటర్ ముఖర్జీయా గారే, ఇంద్రాణికి  మొదటి మొగుడు ...