Posts

Showing posts with the label వన్ సైడ్ లవర్

వైద్యురాలి వివాహం "వన్ సైడ్ లవర్ " చేతిలో చావు కొచ్చింది !

Image
                                                                                అందమైన భారతావనిలో అందమైన వనితల  జీవితాలకు భద్రత లేకుండా పోయింది . వారి ఇష్టా ఇష్టాలతో పనిలేకుండా ప్రేమించి వేయడం , ఆ  ప్రేమలో ఉన్మాదిగా మారడం , తను ప్రేమించిన అమ్మాయి ఎవరినైనా వివాహమాడితే సహించ లేక వారిని పొట్టన పెట్టుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం !ఈ పిచ్చి కుక్కల వలన అడబిడ్డలకు రక్షణ లేకపోతుంటే ఏమి చెయ్యాలి ? మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చె వీది లో తిరుగాడే పిచ్చి కుక్కల్ని కాల్చి చంపినట్లే ఈ ఉన్మాదులను కాల్చి చంపితే తప్పా , అడ పిల్లలకు రక్షణ కలుగదా? అదే నిజమని అనిపిస్తుంది . మొన్న గురువారం భోపాల్ లో జరిగిన దారుణ ఉదంతం తెలియ చేస్తుంది . వివరాలు లోకి వెళితే ,     మద్య ప్రదేశ్ లోని బొపాల్ కి చెందినా జయశ్రీ వృత్తి రిత్యా వైద్యురాలు . ఆమెకు డాక్టర్ రోహిత్ అనే వ్యక్తితో వివాహం జరిగింద...