చీ..చీ..ఇంత బరి తెగించిన బార్యలు ఉంటారా!?
స్తీ అని కాదు, పురుషుడు అని కాదు, ఎవరికైన నియంత్రణ లేక పోతే వారు ఎటువంటి నీచాలకు ఒడిగడతారో ఈ ఉదంతం తెలియ చేస్తుంది. సాక్షాతు మన రాష్ట్రంలోనే, కాకినాడలో జరిగిన ఈ నీచ దుష్క్రుత్యం మనిషి అనే వాడిని తలవంచుకునేలా చేస్తుంది. ఆమె ఒక బార్య అట. పెండ్లికి ముందే ప్రియుడు ఉన్న మహా ఇల్లాలు. పెల్లి అయిన వారిద్దరి మద్య ఉన్న అమరప్రేమ మాసి పోలెదు. చాటు మాటుగా తన భర్తకు తెలియకుండా ప్రియుడితో అక్రమ సంబందం కొన సాగిస్తుంది. అలా చాటు మాటుగా చాలా కాలం సాగించిన ఆమేలోని "మగత్రుష్ట్ణ" తీరలేదు కాబోలు ఏకంగా మొగుడినే లేపేస్తే పోలా అనుకుందట!. తాపీ మేస్త్రి అయిన మొగుడు ఎంతో మందికి ఇళ్లు కట్టి పెట్టాడు కాని, తన ఇల్లు కూలుస్తున్న వారిని కనిపెట్టలేక పోయాడు పాపం. మొగుడిని కడతేరుద్దామనుకున్న ఆ ఆడది, భర్తకి నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిందట! అతను మత్తుగా నిద్రపోయాక ప్రియుడిని రా రమ్మని పిలిచిందట. అతను వచ్చాక నైలాన్ తాడుతో మెడకు ఉరి బిగించి భర్తను చంపారట! అంతటితో ఆ ప్రియుడు