సమానత్వం కోసం మొగుడికి తాళి కట్టి, ఎగతాళి చేసిన కమ్యూనిస్ట్ వాసంతి !
మన దేశం లో విదేశి బావజాలాలతొ తమ మెదడులను కుంచించుకు పోయేలా చేసుకున్న కొంత మంది కమ్మ్యూ నిస్తులకు "సమానత్వం" అనే దానికి ఉన్న అసలు అర్ధం ఏమిటో తెలుసుకోలేక పోతున్నారు . వారు చెప్పే పడి కట్టు పదాలు , చేసే ఊకదంపుడు ఉపన్యాసలలొని సారాంశం వారికైనా తెలుసో తెలియదో ఆ భగవంతునికే తెలియాలి . ఉదాహరణకు వారు చెప్పే సినిమా డైలాగు లాంటి మాటలు చూదాం . " నీలో , నాలో , ప్రతి మనిషిలో ఉండేది ఎర్రని రక్తమే ! ఒకరిని కొస్తే పాలు , మరొకరిని కొస్తే నీళ్ళు రావు. ఇది చాలు మనుషులంతా ఒకటే అని చెప్పటానికి " " కమ్యూనిస్ట్ డైలాగ్ ". "పురుషు లందు పుణ్య పురుషులు వేరయా " "సంప్రాదాయపు...