వహ్ వా ! పెండ్లి చేసుకుంది ఇద్దరే అయినా , ముద్దులాడుకుంది ఎందరో !
భారతీయ సంస్కృతిని మంట గలపటానికి ఎన్నో ప్రయత్నాలు ! మతాచారాలు పేరుతొ ఈ గడ్డ మిద ఎన్ని వికృత చేష్టలు జరుపుతున్నారో క్రింది విడియోలో జరిగిన పెండ్లి తంతు చూస్తె తెలుస్తుంది . విదేశాలలో వారి వారి మతాచారం ప్రకారం ఆత్మీయ అలింగనాలు చేసుకుంటారు . అలాగే ఆత్మీయ చుంబనాలు పెట్టుకుంటారు . వారిని చూస్తుంటే వారి ఆచారం ప్రకారం చేస్తున్న పనే అనిపిస్తుంది తప్పా ఎబ్బెట్టు అనిపించదు . కానీ పరాయి ఆచారాలను కిరాయికి తెచ్చుకుని మన వారు అదే పని స్వదేశం లో చేస్తుంటే మాత్రం ఎంతో ఎబ్బెట్టు అనిపిస్తుంది .కారణం ఆత్మీ...