"నాయక్" కెజ్రివాల్ విషయంలో "మనవు" చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమయింది !
కెజ్రివాల్ రాజీనామా చేసేసాడు కెజ్రివాల్ గారు "నాయక్ "{తెలుగులో ఒకే ఒక్కడు" ) అనే సినిమా స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చినట్లుంది .టూకీగా ఆ సినిమాలో కూడా ఒకానొక సందర్బంలో ముక్యమoత్రి తో చాలెంజ్ చేసిన జర్నలిస్ట్ అయిన హిరో ఒక్క రోజు ముక్య మంత్రిగా పదవి చేపట్ట వలసి వస్తున్ది. అయితే అది సినిమా కాబట్టి హిరో గారు ఆ ఒక్క రోజులోనే అవినీతి పరులను ఏరి పారేస్తాడు . తనవెంట ఒక స్తెనొ ను తీసుకువెళ్ళి రేషన్ షాప్ డీ...