ఈ దేశం లో హిందువుగా పుట్టడమే పాపమై పోయింది ! ! .

ఈ మాట అన్నది తెలుగు సాహితీవేత్త, పౌరాణిక ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావు గారు . అయన గారు ఏమన్నారో , పెద్ద నోట్లు రద్దును ప్రస్తావిస్తున్న సందర్భంలో అలా ఎందుకు అన్నారో తెలుసుకోవాలంటే క్రింది వీడియోను క్లిక్ చేసి చూడాల్సిందే మరి ...