కట్టుకున్నోడు పోయినట్లు లేదు! కానివాడు పోయినట్లుంది!
నేను ఈ మద్య తెలిసినతను మర్డర్ చేయబడ్డాడు అని తెలిసి, వాళావిడని, పిల్లలను పరామర్సిదామని వెళ్లాను. అక్కడ ఆవిడని పలకరించడానికి చాలా మంది బందువులు, చనిపోయిన వ్యక్తి స్నేహితులు వచ్చి పరామర్సించి వెలుతున్నారు. మర్డర్ కావించబడిన వ్యక్తి కారుకు యజమాని. అతనికి స్నేహ...