ప్రియుడిని చంపించిన చోటే మొగుడితో డ్యూయట్ పాడటానికి వెళ్లిన నెరజాణ !!
క్రూర మనస్తత్వం ప్రదర్శించడం లోకొంతమంది స్త్రీలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరని నిరూపించింది యునైటెడ్ కింగ్డమ్ లోని మిడ్వే నగరానికి చెందిన ముంధీల్ మహిల్ అనే 23 ఏండ్ల మహిళామణి . ఈమె కు కనీసం మైనార్టీ కూడా తీరని వయసులోనే , ఒక ప్రేమ కహాని , ప్రియుడిని తన బాయిప్రెండ్స్ తో చంపించిన చరిత్ర, దానికి గాను 5 ఏండ్లు జైలు శిక్షపొంది , 3ఏండ్లకే బయటకు వచ్చిన అనుభవము ఉన్నాయి. అన్నింటికి మించి ఆమె అందం చాటున దాగిఉన్న ఆమె క్రూర మనస్తత్వం ఆమెకు హైలెట్ . అదేమిటో చూదాం. ముంధీల్ మహిల్ తాను మెడిసిన్ చ...