Posts

Showing posts from March, 2013

మన అభివ్రుద్ది కోసం "సూర్య నమస్కారం" చెయ్యక తప్పదు!

Image
                                                                                            O Prajapati, you alone have encompassed all these created things:                           May that for which with longing we have called upon you be ours;                           May we become lords of wealth. (Rig Veda 10.121)                                                మొన్న హోళీ సంబరాల వేళా మన రాష్త్ర ప్రథమ పౌరులు, గవర్నర్ అయిన మాన్యులు శ్రీ నరసింహన్ గారు అమూల్యం,అమోఘమైన సూచన రాష్త్ర ప్రజలకు చేసారు. అదే ప్రతి కుటుంబం "సౌర శక్తి" ని వినియోగించుకుని అటు స్వీయ అవసరాలతో పాటు సామాజిక అవసరాలు తీరుస్తూ, దేశాభివ్రుద్దికి తోడ్పడమని వారు ఇచ్చిన సలహా ఎంతో ఆచరణీయమైనది. ఒక దేశం ఒక్క బౌతికాభివ్రుద్ది, ఆ దేశం లో ఉత్పత్తి అయ్యే విద్యుశ్చక్తి మీద ఆదార పడి ఉంటుంది అనేది నిజమే అయితే ప్రస్తుత తరుణంలో మరియు భవిష్యతులో కూడ "సౌర శక్తి" ఉత్పత్తి  మనకు అనివార్యం.ఈ విషయం లో గుజరాత్ రాష్త్రం మన దేశానికి ఆదర్శం గా నిలిచి, మార్గదర్శనం చేస్తుంది.    మనం "త్రిమూర్తులు" ను ఆరాధించక