మనిషి కమ్యూనిస్ట్! మనసు మాత్రమే "కరెన్సీ ఇస్ట్"!
మనిషిని చెప్పె మాటలు బట్టి కాక, చేసె పనులు బట్టి అంచనా వెయ్యాలి.ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏ వ్యక్తి అయినా తన సహజ గుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేడు. అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది నటన అయి ఉండాలి. మన దేశం లో నిజాయితీ,నిబద్దత కలిగిన రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు. కాకపొతే వెనుకటి తరంలో అలాంటి వారు ఎక్కువుగా ఉంటే, ప్రస్తుత కాలంలో వేళ్ల మీద లెఖ్ఖ పెట్టగలిగే స్తాయికి వచ్చారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే మిగతా వారికన్నా ఎంతో నిజాయితీ పరులు అయి ఉండే వారు. వెనుకటి తరంలో అటువంటివారు చేసిన సేవల వలనే ఈ నాటికి దేశంలో ఆ పార్టీలు బ్రతికి ఉన్నాయి. కానీ నేతి బీరకాయలో నేయి ఎంత ఉంటుందో కేరలకు చెందిన సి.పి.యం. నేత అయినా "సమర్ ఆచార్జీ" లో కమ్యూనిజమ్ అంత ఉందని రుజువు అయింది. ఆయన పేరు సమర్ ఆచార్జీ. వయస్సు సంవత్సరాలు.కేరళ మార్క్శిస్ట్ పార్టీకి స్తానిక నేత. పాపం ఆయనకు చిన్ననాటినుండి ఒక కల కనే వాడు. అది డబ్బు కట్టల మీద నిద్రించాలని. కానీ ఆయన బీదరికం ఆయన కోరికకు అడ్డు పడుతూ ఉండేది. చేసే ఉద