Posts

Showing posts with the label 498-A నేరస్మ్రుతి నిబందన

తప్పుడు కేసులు పెట్టమని భార్యలకు సలహా ఇచ్చే వారిని , చెప్పు తీసుకు కొట్టిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !!!.

Image
                                                                    పెద్దమనిషి అనేవాడు ఎవడైనా, ఆలు మగల మద్య సమస్యలు వస్తే వాటిని సరిచేసి ,బుద్దిగా కాపురం చేసుకోండి అని చెపుతాడు . భార్యల తప్పు ఉంటే మందలింపులతో ,భర్తల తప్పు ఉంటే,అతన్ని  చెప్పు తో కొట్టి అయినా సరే సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసేదే సాంప్రాదాయక "పెద్ద మనిషి తనం ". ఇటువంటి పెద్దమనిషి తనం మన పెద్దల్లో ఉండబట్టే మన కుటుంభ వ్యవస్థ ఇంతవరకూ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తుంది .ని   కాని ఎప్పుడైతే సాంప్రాదాయక పెద్ద మనిషి  స్తానే,స్త్రీ వాద   సంఘాలు,  గల్లి రాజకీయ నాయకులు ,లాయర్లు, పోలిసులు, కుటుంభ సమస్యల విషయంలో రంగ ప్రవేశం చేసారో,అప్పటి నుండి భారతీయ కుటుంభ వ్యవస్తకు బీటలు వారడం మొదలు అయిందని చెప్పవచ్చు. దానికి ఉతం ఇచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 498 A.  ఈ సెక్షన్ క్రింద దాఖలైన కేసుల్లో నూటికి 95% కేసులు తప...

మొగుడు మీద ఒక్క తప్పుడు కంప్లైంట్ చేసినా , పెళ్ళానికి విడాకులు ఇవ్వవచ్చు అంటున్న సుప్రీం కోర్టు!

Image
                                                                                       కోడలా ! కోడలా ! నీ పెత్తనం ఎన్నాళ్ళె అంటే , మా అత్త ఊళ్లోకి వెళ్లి వచ్చిందాకా అందందట !. అలా అయింది బార్యల పెట్టె తప్పుడు  498A కేసుల పరిస్తితి. మా అయన నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు , కొంచం బుద్ది చెప్పండయ్యా అని ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరకు వెళితే చాలు , అ మొగుడి మీద , వాడి తరపున బందువులందరి మీద ఇంక్లూడింగ్ అతనంటే పడక ఎప్పుడో వేరుపడిన  అన్నదమ్ముల మీద కూడా కేసులు బనాయించేలా చేసి తమ బుద్ది లేని ప్రదర్శిస్తున్నారు పెద్ద మనుషులు అనబడే వారు. ఇక పోలిసులు అయితే సరే సరి డబ్బులు చేతిలో పడితే సరి , మొగుడ్ని అతని తరపు వారిని తీసుకు వచ్చి దొంగలు, కేడిలు ఉండె సెల్ లో రోజల్లా  ఉంచి , కోర్టుకు పంపితే అక్కడ రిమాండ్ పేరుతో మరి కొన్నాళ్ళు నేరస్తుల సహవాసం చేస...

మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా?

Image
                                                                                                                                                  ప్రభుత్వాలు ఎంత గొప్ప చట్టాలు చేసాయి  అనేది కాదు , ప్రజలు దానిని ఎంత సక్రమంగా వినియోగొంచుకుంటున్నారు అనే దాని  మీదే  ఆ చట్టం యొక్క కొనసాగింపు ఆదారపడి ఉంటుంది . ప్రజలు స్వీకరించని చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ప్రజలు 95% దుర్వినియోగ పరచడం వలన, వ్యక్తులు  హింసించబడడమే  కాక ఆత్మహత్యలకు గురికాబడుతున్నపుడు , ఆ చట్టాలు మాత్రం ఎట్టి పరిస్తితుల్లోను కోన సాగించడానికి వీలు లేదు. ఏ  నేర చట్టం ఉద్దేశ్యమైన  ప్రజలలో మార్పు తేవడమే తప్పా , మట్టు బెట...