దేవుడికి మనమంతా ఒకటే, కాని మనకే ఎవరి దేవుడు వారికే.

డైవ శక్తి అనేది ఒక అలౌకిక శక్తి. ఈ శక్తి సర్వ వ్యపితం. ఈ శక్తికి నీ ణా అనే తర తమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ఈ శక్తికి బేద బావాలేమి లేవు. అందుకే హిందూ తత్వ్క ద్రుక్పదం చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దైవాణ్ణి దర్శించగల్గింది. ...