Posts

Showing posts with the label ఇంద్ర శర్మ వర్సెస్ V .K.V శర్మ

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గృహ హింస చట్టం వర్తించేది తాళి కట్టించుకోని బార్యలకు తప్పా, తగులుకున్న తరుణుల(concubine) కు కాదు!

Image
                                                                                                  మొన్న  26-11-2013 న సుప్రీం కోర్టువారు ఇంద్ర శర్మ వర్సెస్ V .K.V శర్మ అనే కేసులో ఒక లాండ్ మార్క్ తీర్పును వెలువరించారు. ఆ తీర్పు వివాహ సంబందాలు, సహజీవన సంబందాలు విషయాన్ని చాలా కో కూలంకషంగా చర్చించి ఆ కేసులో బాదితురాలైన సహజీవన మహిళ కి వ్యతిరేకంగా కేసును కొట్టివేయడం జరిగింది. కానీ మన రాష్ట్రం లోని కొన్ని వార్తా పత్రికలూ, అబ్యుదయ స్త్రీ సంఘాల వారమని చెప్పుకుంటున్న వారు , సహజీవనం ని సుప్రీం కోర్టు నేరమూ కాదు , పాపమూ కాదంది. పైపెచ్చు సహజీవనం చేసే స్త్రీలకు కోడా బార్యహోదా లాంటి హక్కును కల్పించమని పార్లమెంట్ కు సూచనలు చేసిందని అజ్ఞానంగా ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. నేను ఇందాక ఒక టి.వి. చానల్ లో ఒక ఫెమినిస్ట్ చేసిన వాదన విని చాల ఆశ్చర్య పోయాను....