Posts

Showing posts with the label పుణ్య స్త్రీలు

స్త్రీలందు "పుణ్య స్త్రీలు" వేరయా!

  ఈ వాక్యం వేమన గారి పద్యానికి రివర్సులో ఉంది. ఆయన పురుషులు గురించి చెపితే నేను స్త్రీలకు కూడ ఇది వర్తిస్తుంది అనే ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతుంది. నాలో ఈ బావన కలగడానికి కారణం, ఇప్పుడే ఒక టి.వి. చానల్ వారు పేరున్న ఒక సినిమా కమ్ బుల్లి తెర నటి బాగోతాన్ని గురించి ప్రసారం చేసిన  కార్యక్రమం చూడటం.   అందులో ఆ చానల్ లేడి రీపోర్టర్ చాక చక్యంగా జరిపిన "డర్టీ పిక్చర్స్" ఆపరేషన్ చాల వరకు స్త్రీలు ఎ విదంగా రంగుల జీవితాన్ని పొందటానికి నైతికంగా దిగజారడానికి సిద్దపడుతున్నారో తేట తెల్లం చేస్తుంది. తను స్వయంగా నటి అయి ఉండి, చెప్పిన ఆమె అనుబవాలు అబద్దమని అనుకోలేము. అమే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న వాల్లు నైతికంగా దిగజారాకే పాపులర్ అయ్యారని నర్మ గర్బంగా చెప్పుకొచ్చింది. ఆ ఆపరేషన్ లాస్ట్ లో  చిన్న పొరపాటు వల్ల కొంతమంది బడాబాబులు తప్పించుకున్నారు కాని లేకపోతే వారు కూడ బుక్ అయ్యేవారే. కాని అమే నోటితో చెప్పిన చాల మంది సినీ పెద్దల పేరులు టి.వీ. వారు ఎందుకు ఎడిట్ చేశారో తెలియదు కాని వెల్లడిస్తే బాగుండేది.   మనకు పురాణాలలో దేవ వేశ్యలు అయినా రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ ఇలా ఉండే వా...