స్త్రీకి స్త్రీ యే శత్రువు అని నిరూపిస్తున్న సుల్తానా బేగమ్ ,భాభి ల ఉదంతం !

Kelly Valen, author of The Twisted Sisterhood, ఈ దేశం లో ఒక నానుడి ఉంది. అది "స్త్రీ యే స్త్రీకి శత్రువు " అని .ఈ విషయం ని అమెరికా కు చెందిన కెల్లి వాలెన్ అనే రచయిత్రి తను నిర్వహించిన సర్వే ద్వారా నిజమని రుజువు చేసింది . ఆమె గారి సర్వే లోని మహిళలు 85% మంది తాము తోటి స్త్రీ బాదితులం అని చెప్పారట .దానిని ఆ రచయిత్రి గారు " The Twisted Sisterhood" అనే తన పుస్తకం లో వివరించారు మరిన్ని వివరాలు కోసం లింక్ మిద క్లిక్ చేయండి . కాని అలాంటి సూత్రాన్ని అంగీకరించడానికి మన దేశం లోని కొన్ని మహిళా సంఘాలు కాని ,ప్రభుత్వం కాని సిద్దంగా లేవు .స్త్రీలను హింసించాడానికే పురుషులు పుట్టారు అన్నట్లు ఉంటుంది వారి దోరణి . అందుకె స్త్రీ రక్షణ కొసం 'మహిళా డ్రైవర్ లు ,మహిళా పోల...