నటి "కల్కి కోచ్లిన్ " ని రాష్ట్రపతి గారు అవార్డ్ తో సన్మానిస్తే , రాంగ్ పెలోస్ అంతా తడిమి తడిమి అవమానించారట!
స్వీయ రక్షణ విషయం లో జాగ్రత్త పడకుండా కేవలం ప్రభుత్వ రక్షణ తోనే అన్నీ సజావుగా జరుగుతాయి అని బ్రమించే వారికి కనువిప్పు కలిగించే సంఘటణ. ఆమె పేరు కల్కి కొచ్లిన్. పేరున్న బాలిఉడ్ నటిమణి. ఆమె ప్రెంచ్ జాతీయుల వారసురాలు అయినప్పటికి , ఆమె గారి తండ్రి తమిళనాడులోని ఊటి కి దగ్గరలో ఉన్న కల్లాడికి వచ్చి స్తిరపడడం తో ఇక్కడే జన్మించి భారతీయురాలు అయింది. ఆమె తల్లి తండ్రులు ఆమె కు 15 యేండ్లు ఉన్నప్పుడే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆమె కు ఇండియాలో ఉన్న ...