దుమ్ము రేపిన ఖమ్మం "విద్యా గన్స్
తెలంగాణా ప్రాంతంలో విద్యా పరంగా ఖమ్మం కి ఒక ప్రత్యేకత ఉంది . హైదరాబాద్ ఆంద్ర ప్రదేస్ కి రాజదాని కాబట్టి ఇంటర్ కాలేజీలలో జరిగే పరిక్షలలో అక్కడి విద్యార్దులు సాదించే మార్కులు లేక ర్యాంకులు ప్రత్యేకంగా అ ప్రాంతం లోని విద్యార్డులవే అని చెప్పడానికి విలు ఉండదు . అలాగే విజయవాడ కూడా . కాని ఖమ్మం లాంటి నగరాలలో ఇంటర్ చదివే విద్యార్దులు ఎక్కువమంది అ జిల్లాకు చెందినా వారే అయ్యి ఉంటారు . అందుకే ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్దులు ఎ ప్రతిభ కనపరచినా అది ఖచ్చితంగా జిల్లాకే సొంతం అని చెప్పవచ్చు . నిన్న ఇంటర్ మీడియట్ బోర్డు ద్వితీయ సంవత్సర పరీక్షా పలితాలను తెలిపింది . అందులో MPC విభాగంలో టాప్ 10 లో 8 మందిఅంటే K. నిఖిల్ బాబు , కోటేరు ఆశ ,మిట్టకోలు రోషిత్ ,కొండపల్లి హేమంత్ ,తాళ్లూరి గీతాంజలి ,భువనగిరి పరిచయ ,కోలా లక్ష్మి సాయి మానస ,M .స్వాప్నిక ఖమ్మంజిల్లా వారే కావడం అ జిల్లాకే గర్వ కారణం . ఇందులో వరుసగా 1 నుండి 7 ర్యాంకులు ఖమ్మానివే . అలాగే Bi.P.C విభాగంలో కూడా 4,5 ర్యాంకులను ఖమ్మం విద్యార్దులు అయిన రిషబ్ అగర్వాల్ ,