బాదితురాలికి "అభయ" పేరు పెట్టడం, రేపిస్టు లని "నిర్భయ" క్రిందకు నెట్టడంతో ప్రభుత్వo బాద్యత తీరినట్లేనా?
Courtesy: ABN Andhra Jyothi Dt:25/11/2016. మన రాజధాని హైదరాబాద్ నగరం చాలా గొప్పది. ఎందుకంటే మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో దీనికి 5వ స్తానమట !. ఎలాగు దేశ రాజదాని అయిన డిల్లీ రెండవ స్తానంలో ఉంది కాబట్టి అక్కడ "నిర్భయ " సంఘటణ జరిగి దేశాన్ని ఒక ఊపు ఊపింది . దానితో "నిర్భయ " చట్ట సవరణలు " వచ్చాయి. ఆ తర్వాత మరో పెద్ద నగరం, దేశ వ్యాపార రాజదాని, దేశ అభివృద్దిలో 1 వ స్తానం అని చెప్పబడుతున్న "ముంబాయి"లో ఒక జర్నలిస్ట్ అత్యాచారానికి గురి కాబడితే నిందితులను సదరు "నిర్భయ" క్రింద కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దేశ బావి I .T...