Posts

Showing posts with the label sarrogacy

10 సార్లు "విజ్ణాన మృగాలు "ఆమె మీద జరిపిన దాష్టికంలొ ,ప్రతి సారి ఆమెకు 20 పక్కటెముకలు విరిగినంత బాదట !

Image
                                                                            ఆమె ఒక గిరిజన మహిళ . జార్ఖండ్ రాష్ట్రం లోని ,గుమ్లా జిల్లాలో పత్రు అనే గ్రామానికి చేందిన ఈమే జీవిత గాధ కడు దయనియమైనది . మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయే దురదృష్ట కర సంఘటనలు ఈమె జీవితంలో జరిగాయి . మనిషికి అబ్బిన శాస్త్రీయ  విజ్ఞానం ఈమెను పిల్లల్ని కని ఇచ్చె యంత్రంగా మార్చి పారేసింది . 6 గురు పిల్లల్ని కన్నా ఈమె తల్లి కాలేక పోయింది అంటే అది విజ్ణాన మృగాల మహిమే . విషయం లోకి వెళితే :   పైన తెల్పిన గిరిజన మహిళ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు .ఆమె తన 13 యేటనుంచే పిల్లల్ని కనడం ప్రారంభించింది .కాని అది సాంప్రదాయ పద్దతిలో  పెండ్లి చేసుకుని , తమ కుటుంభం అబివృద్ది  కోసం పిల్లలు ను కనే పద్దతి కాదు .పెండ్లి కాకుండానే ,ఇంటి నుంచి డిల్లి నగరానికి తరలించబడి , అక్కడఅరోగ్య రీత్యా  పిల్లల్ని కనలేని...

"మోస్ట్ పాపులర్ ఫాదర్" మరో మగపిల్లవాడు కోసం "లింగ నిర్దారణ పరిక్ష" చేయించాడట!

                                                                   మొన్ననే ఆయన గారిని పదకొండు వేల మంది మహిళలు మోస్ట్ పాపులర్ ఫాదర్ గా ఎన్నుకున్నారు. ఈ రోజు ఆయన గారి గురించి ఒక విశేషం ప్రకటించారు.     ఆయనకి ఇద్దరు సంతానం.అందులో ఒకరు మగ, రెండవవారు ఆడ. వారంటే ఆయనకి ఎనలేని ప్రేమట. పిల్లలు పెద్దవారైతే వారిని స్నేహితులు లాగా చూడాలని విజ్ణులు చెప్పినట్లే ఆయన అభిప్రాయం కూడా అట. మొన్న ఫాదర్స్ డే సందర్బంగా ఒక మారేజ్ సంస్త వారు ఒక అభిప్రాయ సేకరణ చేసి బారత దేశంలో ఆయనని అత్యంత ప్రజాదరణ పొందిన తండ్రిగా తేల్చిపారేశారు.ఇలా తేల్చడానికి వారికి ఉపయోగపడింది ఎవరో తెలుసా? అచ్చంగా మహిళలు.మరి అటువంటి మహిళ లను కించ పరచేలా మరో  "మగబిడ్డ" కోసం ముందస్తు నిర్దారణలు చేయిం...