"హిజ్రా" తో కలిసి ఉండడానికి కల్యాణ.తంతు ఎందుకు?
అతడు మగవాడట. ఆమె, ఆమే గా మారిన మగవాడట. ప్రస్తుతం ఆమె "హిజ్రా" అట!. వారిద్దరి మద్య పన్నెండేళ్ళ నుంచి "ప్రేమాయణం నడుస్తుందట. సరే అది వారి వారి ఇష్టానుసారం కాబట్టి సభ్య సమాజం ఒకింత అసహనం ప్రకటించినా, అబ్బాయి తల్లితండ్రు...