మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??
నో ! నెవ్వర్ ! అటువంటి దీనావస్త, సెక్యులర్ దేశం అని ఘనంగా ప్రకటించుకున్నఇండియాలోని మైనార్టీ మతస్తులకు ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 2. 3% ఉన్న వారి చర్చ్ లు, గత 50 యేండ్లలో దేశంలోనే అతి పెద్ద వ్యవసాయేతర భూములు కలిగిన భూస్వామి గా మారడం ఒక కారణమైతే , గవర్న్మెంట్ తర్వాత అతి పెద్ద ఉపాది కల్పనా యజమానిగా మారడం రెండవ కారణం. వారి బడ్జెట్ ఇంచుమించు మన ఇండియన్ నేవి వార్షిక బడ్జెట్ కి సమానం అంటే వారి స్తితి ఎంత డామినేట్ గా ఉందో అలోచించుకోవచ్చు. మరి కేవలం 3% లోపు ఉన్న వారి చర్చ్ లు అంత సుసంపన్నంగా ఉంటె , 76% ఉన్న హిందూ దేవాలయాల పరిస్తితి ఎలా ఉండాలి ? పోనీ ఎలా ఉందో తెలుసా? దేవాలయాల్లో పని చేసే అర్చకులు , ఉద్యోగులు ట్రెజరీ జీతాల కోసం రోడ్లెక్కే అంత దౌర్బాగ్య స్తితిలో ఉంది . భారత రాజ్యాంగం ప్రకారం మత సంస్తలు మీద రాజ్యం యొక్క అదికారం పరిమితంగా ఉండాలి. ఒక్క దేశ ర