Posts

Showing posts with the label సంసారం

నిజమయిన మగవాడు "సంసారం" చేస్తాడు,అది చేత గానివాడే "అత్యాచారం" చేస్తాడు.

                                                               నేను మొన్న ఈ బ్లాగులో పెట్టిన  ఒక టపా http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html కు స్పందిస్తూ, మిత్రులొకరు, బారతీయుల ద్రుష్టిలో  కామం, శ్రుంగారం, దాంపత్యం అనేవి వేరు వేరు అంశాలు అని, విదేశి బావనలో "సెక్స్" అనే ఒకే అర్థం లో వాటిని చూసినా, మన పూర్వికుల ద్రుష్టి అందుకు బిన్నం గా ఉందని తెలిపారు. దానికి నేను, వీటి గురించి వివరంగా తెలుపమని కోరగా, వారు ఈ క్రింది విదంగా వివరించారు. 1.కామము: కోరిక శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు. 2.శృంగారం: 1+కళ కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది. 3.దాంపత్యం: 1+2+విలువలు మోదటి దాన...