ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!
ఖమ్మం లోని నరసింహా స్వామీ గుట్ట దేవాలయం ఖమ్మం! ఈ పేరు స్తంభాద్రి అనే గుట్ట వలన వచ్చిందంటారు. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో అత్యంత చెత్యన్య వంతమైన జిల్లాగా ఖమ్మం జిల్లా కు పేరుందని మురిసి పోతుంటారు జిల్లా వాసులు. కాని అదే జిల్లాకి ముఖ్యపట్టణమైన ఖమ్మం నడి బొడ్డులో ఒక ఘోరమైన అన్యాయం "ఖమ్మం" పట్టణానికి పేరు రావడానికి కారణమైన "స్తంబాద్రి" గుట్ట మీద వెలసిన’ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి కి జరిగితే అడిగే దిక్కు లేకుండా పోయింది. కారణం బహూశా ఇక్కడంతా "ఎర్ర చైతన్యమే" తప్పా మత చైతన్యం లేక పోవడం కావచ్చు. ఏదైనా హిందూ మతానికి కాని మత సంస్తకి కాని అన్యాయం జరిగినపుడు, ఏ అర్.ఎస్. ఎస్. వాళ్ళో,బి.జె.పి వాళ్ళొ, అందోళన చెస్తే తప్పా, మతం అంటే "అంట రాని తనం" గా బావించే "ఎర్ర పార్టీల వారు పట్టించుకోరు. మరి ఖమ్మం జిల్లాలో "ఎర్ర పార్టిల&quo