Posts

Showing posts with the label చీర లోని గొప్పతనం

చీర లోని గొప్పతనం సంగతేమో కాని , ఉపయోగాన్ని మాత్రం కనుకున్న మధ్యప్రదేశ్ మగ M.L.A

Image
                                                                                 కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వాటి గురించి వింటున్న భారత దేశం లో ప్రజా ప్రతినిధులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అశ్చ్యర్యం తో పాటూ అసహ్యం వేస్తుంది. మద్య ప్రదేస్ లో జరిగిన సంఘటన ఇది . ఒక కార్యక్రమo లో మాజీ మహిళా M.P ఒకరు మరియు ప్రస్తుత మగ M.L.A  పాల్గోన్నారట .  జ్యోతి ప్రజ్వలనం తర్వాత తన చేతికి అంటిన నూనెను తుడుచుకోవటానికి నాప్ కిన్ దొరకక సదరు మహిళా మాజీ M.P గారి చీరకు తుడుచుకున్నాడు అ మగ M.L.A . దీనిని ఆ M.P గారు గమనించలేదు కాని విడియో కెమెరాలు మాత్రం కనిపెట్టాయి . దీనికి అ ప్రబుద్దుడు ఏమని సంజాయిషీ ఇచ్చాడో క్రింది వీడియోను చూసి తెలుసుకోండి .                  పై సంఘటన చూసాక స్త్రీలు ధరించే "చీర " గురించి దాని గొప్ప తనం గురించి ...