Posts

Showing posts with the label శ్రీజ సందేశం

150 సినిమాల హీరో చిరంజీవి ఇవ్వలేని సందేశం , అయన కుమార్తె "శ్రీజ " ఇచ్చింది !!!

Image
                                                                                                                  హీరో చిరంజీవి ! ఆంద్రుల ఆరాద్య నటుడు. ఇప్పటి వరకు అయన 150 చిత్రాల్లో నటించారు. అయన గారు నటించిన చిత్రాల్లోని కధలు ఈ  నాటి యువతరాని కి  మంచి కిక్ ఎక్కించేవే . సినిమా  కి వచ్చే కలెక్షన్ లలో ఎక్కువ శాతము కుర్రకారు ప్రేక్షకుల నుండె వస్తుందో ఏమో కాని  ఏ ప్రేమ సినిమాలు చూసినా   తల్లి తండ్రులు విలన్ లు , వారి కూతుళ్ళు హీరోయిన్ లు , ఆ హీరోయిన్ లు ను ప్రేమించే హీరో లు రోడ్ల మీద జులాయిగానో , దొంగల గానో, స్మగ్లర్ లాగానో , అది ఇది కాకపోతే ఆడపిల్లని వేదించే ఇడియట్ లాగానో ఉంటారు తప్పా , సీనియర్ ఎన్టీఆర్  గారి "కధానాయకుడు " చిత్రం లో హీరో లాగా మ...