.ఇలాంటి బార్యలు ఉండటం కన్నా , మలేషియా విమాన ప్రమాదంలో మరణించటం మిన్న !" అంటున్న ఈ ఆర్టికిల్ చదవండి.
ఈ రోజు " పంజాబీ కేసరి "లో ప్రచురితమైన ఒక హింది ఆర్టికిల్ కొంత ఆసక్తి కరమైన విషయం గురించి ప్రస్తావించింది . అది మారుతున్న జీవన శైలి,ముక్యంగా మితిమీరిన సెల్ పోన్ వాడకం ఏ విదంగా బార్యా భర్తల సంసార జీవితాలను ప్రభావితం చేస్తుందో తెలిపే అర్తికిల్.ఇలాంటి మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా పోలిస్ స్టేషన్ లకు వాసు వారిలో బార్య...