ఇద్దరు మొగుళ్ళని వదిలేసి , 14 యేండ్లు" మై చాయిస్ మహిళ " గా తిరిగిన ఇంద్రాణి , కన్నకూతురిని పరువు కోసం హత్య చేసిందా?
ఆమె పేరు ఇంద్రాణి ముఖర్జీయ . ముఖర్జీయా అనే ఇంటి పేరు ఆమెకు అధికారికంగా 3 వ మొగుడైన పీటర్ ముకర్జియా వలన ప్రాప్తించిన ఘనత. సదరు పీటర్ ముఖర్జీయా టీవీ రంగం లో గొప్ప పేరున్న స్టార్ టీవీ మాజీ సీఈఓ గారు. ఆయనకు ఈవిడ గారు అధికారిక రెండవ బార్య. పీటర్ గారు జన్మతః ఇంగ్లాండ్ కు చెందిన వారు. ఆయనకు మొదటి బార్య వలన ఇద్దరు కుమారులు . అందులో రెండవ కొడుకు తల్లితో కలసి డెహ్రాడున్ లో ఉంటున్నాడు అట. అతనికి పిన్ని అయిన ఇంద్రాణి కూతురితో లవ్ ఎఫైర్ ఉంది. ఇద్దరూ పెండ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారని సాక్షాత్తు పీటర్ ముఖర్జీయా గారే, ఇంద్రాణికి మొదటి మొగుడు ...