Posts

Showing posts with the label జన విజ్ణాన వేదిక

"గడ్డ పగిలిపోవును గాక ! గడ్డ పగిలిపోవును గాక " అని గొంతెత్తి విజ్ఞాన వేదిక లను సవాలు చేస్తున్న "దేవుని బిడ్డలు".

Image
                                                                                           హిందువులు ఒక యజ్ఞం చేస్తుంటే అజ్ఞానం అంటారు. దేవుని కి అభిషేకం చేస్తుంటే పాలు ఎందుకు వేస్ట్ చెయ్యడం అంటూ  సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టెస్తుంటారు. వందల యేండ్లుగా నయా పైసా తీసుకోకుండా ఉబ్బస వ్యాది ఉపశమనానికి ఉచితంగా "చేప ప్రసాదం " ఇస్తుంటే సభలు పెట్టి మరీ నానా యాగీ చేస్తుంటారు. దేశం లో సైన్స్ తెలిసిన మేమే పెద్ద విజ్ఞానులం , పూజలు  చేసే హిందువులు అంతా  పెద్ద పిచ్చి పువ్వులే అని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు.సైన్స్ వేరు . నమ్మకం వేరు.  దీనిని భారత రాజ్యాంగం కూడా అంగీకరించింది. అయినా సరే పదే పదే హిందువుల  మనోబావాలను తీవ్రంగా గాయపరుస్తూ  విదేశి శక్తుల మెప్పును   పొందుతుంటారు.ఇదీ, తాము మాత్రమే జనాన...

ఈ పాస్టర్ గారి అద్బుత వైద్యం చూసాక "జన విజ్ఞాన వేదిక " వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే !

Image
                                                                                                             ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ప్రజలు బాణామతి ,చిల్లంగి లాంటి మానసిక వ్యాదులకు గురి అయి , ఖరీదైన వైద్యం భరించలేకనో , తగిన అవగాహన లేకనో స్తానిక మంత్రగాల్లను ఆశ్రయించి ఉపశమనం పొందుతుంటె , దానికి కేవలం స్తానిక   మతాలను,  టార్గెట్ చేసే దురుదేస్యంతో , మంత్రగాళ్ళ మీద , బాబాల మీద తెగ విరుచుకుపడే జన విజ్ఞాన వేదిక బాబులకు , అన్యమతస్తులు చేసె బహిరంగ బోగస్ వైద్యాలు , అది కూడా పెద్ద పెద్ద నగరాల నడిబొడ్డున , చదువుకున్న మూర్కుల సాక్షిగా జరుగుతుంటే కళ్ళకు కనపడవా? లేక వారి జోలికి వెళితే విజ్ఞానుల బాక్సులు బద్దలు అవుతాయని బయమా?                 ముంబాయి లాంటి నగరం...

బాబా రహస్యం బయట పెట్టలేక, జనం కళ్ళకు "గంతలు " కట్టిన జన విజ్ణాన వేదిక !

Image
                                                                         నిన్న పేస్ బుక్ లో, జన విజ్ఞాన వేదిక  వారి  సాహసోపేత "అగ్ని చేధన " పీట్లు  అంటూ  యూ ట్యూబ్ లో ఒక  వీడియో లింక్ పెట్టారు .ఆ యూ ట్యూబ్ లో కామెంట్స్   కాలం  లో ఇలా ఉంది "జన విజ్ఞాన వేదిక రమేష్ చేసిన సాహసోపేతమైన ఫీట్ ఇది. సత్యం చెప్పిన బ్రునోను మతోన్మాదులు బహిరంగంగా సజీవ దహనం చేసిన రోజునే .... అతనికి నివాళి అర్పిస్తూ చేసిన అద్భుతమైన ఫీట్ ఇది. కిక్కిరిసిన మీడియా కెమెరాల సాక్షిగా గొలుసులతో కట్టి వేసి .... అనేక తాళాలు వేసి అగ్ని జ్వాలల మధ్యలో క్రేన్ సహాయంతో పడేయగా .... క్షణాలలో గొలుసులను ఊడదీసుకుని ... మంటలను చ్చేదించుకుంటూ .... కిక్కిరిసిన మీడియా కెమెరాలు .... జనాలు సాక్షిగా బయటకు రావటం జరిగింది ... ఆ విన్యాసాన్ని మీరు చూడండి... మూడ నమ్మకాల నిర్మూలన ఆవశ్యకతను మీరు గుర్తించండి ......