ఈ పాస్టర్ గారి అద్బుత వైద్యం చూసాక "జన విజ్ఞాన వేదిక " వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే !
ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ప్రజలు బాణామతి ,చిల్లంగి లాంటి మానసిక వ్యాదులకు గురి అయి , ఖరీదైన వైద్యం భరించలేకనో , తగిన అవగాహన లేకనో స్తానిక మంత్రగాల్లను ఆశ్రయించి ఉపశమనం పొందుతుంటె , దానికి కేవలం స్తానిక మతాలను, టార్గెట్ చేసే దురుదేస్యంతో , మంత్రగాళ్ళ మీద , బాబాల మీద తెగ విరుచుకుపడే జన విజ్ఞాన వేదిక బాబులకు , అన్యమతస్తులు చేసె బహిరంగ బోగస్ వైద్యాలు , అది కూడా పెద్ద పెద్ద నగరాల నడిబొడ్డున , చదువుకున్న మూర్కుల సాక్షిగా జరుగుతుంటే కళ్ళకు కనపడవా? లేక వారి జోలికి వెళితే విజ్ఞానుల బాక్సులు బద్దలు అవుతాయని బయమా?
ముంబాయి లాంటి నగరం నడిబొడ్డున , వేలాది ప్రజల సాక్షిగా , రెండు కిడ్నీలు పెయిల్ అయాయి అని చెప్పబడుతున్న ఒక రోగిని , కేవలం నిముషాల వ్యవదిలో , ప్రార్ధనలు ద్వారా కిడ్నీలు ను బాగుచేయడమే కాక , రోగిని పరుగులెత్తిస్తూ , విశ్వాసులు అంతా చప్పట్లు కొడుతుంటే , ఎంత అద్బుతంగా ఉందో కదా వారికి.ఇలాంటి అద్బుతాలు చూసే కదా వారంతా స్వచ్చందంగా మతం మారిపోతుంది? ఇలాంటి అద్బుత వైద్యులు ఉన్నాక , వారిని ప్రస్నించలేని విజ్ఞాన బాబులు ఉంటేనేమి ? లేకుంటేనేమి ?
ఎన్నో ఏళ్లుగా చేప మందు ను అందిస్తూ ఉబ్బస రోగులకు ఉపసమనం కలిగిస్తున్న హైదరాబాద్ బత్తిన సోదరులు మిద కేసులు వెయ్యడం కాదు . దమ్ముంటే ఈ క్రింది విడియోలు లాంటి అనేక విడియో ల ద్వారా తమ బోగస్ వైద్య ప్రక్రియలు ప్రదర్సనలు ఇస్తూ , విజ్ఞాన శాస్త్రాన్ని సవాలు చేయడమే కాక , ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిని మీద కేసులు పెట్టి , తమలోని కలేజాను బయట పెట్టుకోవాల్సిన అవసరం విజ్ఞాన వేదిక బాబులకు ఉంది. లేకుంటే మీలొని చిత్తశుద్దిని ప్రజలు శంకించే పరిస్తితి వస్తుంది. ఎమ్డుకంటే చట్టాలు అందరికీ సమానమే అయినప్పుడు , బత్తిన బ్రదర్స్ మిద ప్రయోగించిన చట్టాలను , బడా బ్రదర్స్ మీద ఎందుకు ప్రయోగించరు అనే అనుమానం రావడం సహజం కాబట్టి!
Comments
Post a Comment