ఎంత ఘోరం ! అమ్మాయిల మాదిరి ఆవులను కూడా కారులో కిడ్నాప్ చేస్తారా ఈ కసాయీలు !!!
అస్సలు నమ్మబుద్ది కావటం లేదు . ఇంత దారుణానికి తెగించిన మనుషులు ఈ భూమి మీద మన మధ్యనే ఉన్నారా? ఇలాంటి కసాయి వాళ్లు రాక్షస సంతతికి కాక మరే సంతతికి చెందిన వారై ఉంటారు . ఇలాంటి అకృత్యాలు చూస్తున్నప్పుడు మనిషి అన్న వాడికెవరికైనా ఒళ్ళు మండదా? అలా మండి ఏదైనా అన్నా , చేసినా దేశ వ్యాప్తంగా గగ్గోలు !. ఈ దేశం లో రక్షణ లేని ఆడపిల్లలను కారుల్లో ఇతర వాహనాల్లో బలవంతంగా తీసుకువెళ్లి పాడు చేసి చంపుతున్న కామాంధులు గురించి వింటున్నాం . అటువంటి వారికి అంగ చేదం చేసి పబ్లిక్ గా ఉరి వేసి చంపాలని కోరుకుంటున్నాం. ఈ దేశం విధుల్లో ఇన్నాళ్లు ఆడపిల్లల కు మాత్రమే రక్షణ లేద...