Posts

Showing posts with the label బరితెగించిన భార్యలు

అవ్వ !అవ్వ !,బరితెగించిన భార్యలు భార్యాభర్తలు అయ్యారట !!!

Image
                                                                            ఎవరూ లేకపోతే అక్కమొగుడే దిక్కు , అనేది పాత సామెత . మనసుంటే చాలు తోటి మహిళ అయినా O.K అనేది నేటి సామెత. సదరు సామెతను అక్షరాలా నిజం చేశారు రాజస్థాన్ కు చెందిన ఈ ఇద్దరు మహిళలు. వారి కదా కమామిషు ఏమిటంటే,   25 ఏండ్ల సానియా , 22 ఏండ్ల మమతా రాజస్థాన్ లోని శివ దాసపూర్ లో అద్దెఇండ్లల్లో పక్క పక్కన ఉండే ఇల్లాళ్లు . వారి భర్తలు కుటుంబం కోసం అని వేరే ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడు ఇండ్లకు వచ్చి పోతుంటారు ఆట. అలా భర్తలు దూరంగా ఉండటం వలన వీరిద్దరూ రోజు తమ ఇంటి విషయాలు ఒకరి కొకరు చెప్పుకుంటూ మంచి స్నేహితులు అయ్యారు.  అలా 6 నెలలు గడిచే సరికి వారిలోని స్నేహం వికృత రూపం దాల్చటం మొదలు పెట్టింది.    రోజూ లో ఎక్కువ భాగం కలసి ఉంటున్న ఈ భార్యలు లో ఒకరు అంటే మరొకరికి ఆకర్షణ కలిగి చివరకు అది బలపడి సానియా ప్రియుడిగా మారితే , మమతా  ప్రియురాలి గా మారి అంతిమంగా ఇద్దరు లెస్బియన్ లుగా మారిపోయారు. అక్కడితో వారిద్దరూ ఆగిపోతే వారి వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసేది కాదు . కానీ వారి ప్రేమ వెర్రి ప్రేమగా మారి చివరకు వారిద్దరూ